జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో పాల్గొన్న జడ్పిటిసి పాల వసంత

1568చూసినవారు
జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో పాల్గొన్న జడ్పిటిసి పాల వసంత
సంతబొమ్మాళి మండలం కొత్త లింగుడు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, ఈ పాఠశాల భవనం పెచ్చులూడుతూ.. ప్రమాదకరంగా మారిందని, అంతే కాకా అనేకసార్లు పెచ్చులు ఉడి విద్యార్ధులపై పడిన సందర్భాలు లేకపోలేదని జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి వెంటనే పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరారు. ఈ సమస్యపై జడ్పిటిసి పాల వసంత రెడ్డి స్పందించి వెంటనే స్కూలు ఆమోదం చేస్తామని హామీ ఇచ్చారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్