దసరా ఉత్సవాలకు ముస్తాబైన శ్రీశైలం

71చూసినవారు
దసరా ఉత్సవాలకు ముస్తాబైన శ్రీశైలం
AP: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవా లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం (నేటి) నుంచి 12వ తేదీ వరకు జరిగే వేడుకలకు దేవ స్థానం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, త్రాగునీరు ఏర్పాటు చేయనుంది. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకు మార్చనలు మినహా మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్