విమానానికి తప్పిన పెను ముప్పు

65చూసినవారు
విమానానికి తప్పిన పెను ముప్పు
విజయవాడలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. షిర్డి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బుధవారం మధ్యాహ్నం విమానం చేరుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా రన్ వేపై ల్యాండింగ్ కనిపించలేదు. ఫైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఫ్లైట్‌ను అరగంట సేపు గాల్లోనే చక్కర్లు కొట్టించాడు. చివరకు సురక్షితంగా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణికులు కొంత సేపు గందరగోళానికి గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్