కొండ ఎక్కేందుకు పవన్‌కు ఎంత స‌మ‌యం ప‌ట్టింది?

1894చూసినవారు
కొండ ఎక్కేందుకు పవన్‌కు ఎంత స‌మ‌యం ప‌ట్టింది?
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా తిరుమల కొండకు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నడిచి వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే పవన్‌కు తిరుమల కొండ ఎక్కేందుకు ఎంత టైం పట్టింది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంగ‌ళ‌వారం సాయంత్రం 4.50 గంట‌ల‌కు తిరుమ‌ల కొండ ఎక్క‌డం ప్రారంభించిన ప‌వ‌న్ నెమ్మ‌దిగా న‌డుచుకుంటూ వెళ్లి రాత్రి 9.20 గంట‌ల‌కు తిరుమ‌ల చేరుకున్నారు. అంటే.. మొత్తంగా తిరుమల కొండ ఎక్కేందుకు పవన్‌కు నాలుగున్నర గంటల సమయం పట్టింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్