తిరుమల లడ్డూ వివాదంపై మరోసారి సుమన్ కీలక వ్యాఖ్యలు

69చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై మరోసారి సుమన్ కీలక వ్యాఖ్యలు
AP: తిరుమల లడ్డూ అంశంపై సినీ నటుడు సుమన్ మ‌రోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వ్యవహారంలో రిపోర్టు సరిగా లేదని.. లడ్డూ వ్యవహారంలో నిజంగా కల్తీ జరిగి ఉంటే అటువంటి వారిని అరెస్టు చేయాలన్నారు. మతాల వ్యవహారంలో ఎవరూ తప్పు చేయకూడదని, పుణ్యక్షేత్రానికి వెళ్లి లడ్డూ కల్తీ జరిగిందంటే దానికంటే దుర్మార్గం ఏదీ ఉండదన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీపై నిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్