ఒకే ఒక్క ఇంటర్వ్యూతో వాటికి చెక్ పెట్టిన ప‌వ‌న్‌

543చూసినవారు
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో వాటికి  చెక్ పెట్టిన ప‌వ‌న్‌
ఏపీ డిప్యూటీ సీఎం ల‌డ్డూ వివాదంపై కామెంట్స్ చేసిన త‌మిళ హీరో కార్తీ మీద మండిప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక తమిళ చానెల్‌ పవన్‌ కళ్యాణ్‌తో గంటపాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. అయితే పవన్‌ పూర్తిగా తమిళంలో మాట్లాడుతూ ఇంటర్వ్యూ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. తమిళ నటుడు కార్తీ క్షమాపణ వ్యవహారంలో పవన్‌ పైన కొందరు తమిళులు సోషల్‌ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు పవన్‌ ఒకే ఒక్క ఇంటర్వ్యూతో వాటికి చెక్‌ పెట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్