కంటతడి పెట్టుకున్న ఎంపీ (వీడియో)

173393చూసినవారు
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయ నాయకుడికి ఆత్మగౌరవం ముఖ్యమని, అనివార్య కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఉండగానే ఆయన కంటతడి పెట్టుకున్నారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించనున్నట్లు ఆయన తెలిపారు.