తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ వర్సిటీ: CBN

53చూసినవారు
తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేటితరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు కూడా టీడీపీలోనే ఉన్నాయన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 'టీడీపీ పనిపోయిందన్న వాళ్ల పనైపోయింది. కానీ పార్టీ శాశ్వతంగా ఉంటుందన్నారు. టీడీపీ వారసులుగా భవిష్యత్తు తరాలకు ఆ ఫలాలు అందించే బాధ్యత మనది' అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :