నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

83చూసినవారు
నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టింది. ‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ భవన్’ పేరుతో డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణం కోసం డిజైన్లకు టెండర్లను ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్