రాజమండ్రి విమానాశ్రయంలో కూలిన టెర్మినల్

50చూసినవారు
రాజమండ్రి విమానాశ్రయంలో కూలిన టెర్మినల్
రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్