వరల్డ్ పర్పుల్ డే.. ఈ రోజునే ఎందుకు?

53చూసినవారు
వరల్డ్ పర్పుల్ డే.. ఈ రోజునే ఎందుకు?
పర్పుల్ డే భావనను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కెనడాకు చెందిన తొమ్మిదేళ్ల కాసిడీ మేగాన్ 2008, మార్చి 26న తీసుకొచ్చారు. ఈ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి, రోగులకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఆమె ఈ రోజును ప్రారంభించారు. ఆ సమయంలో ఎపిలెప్సీ అసోసియేషన్ ఆఫ్ ద మారీటైమ్స్ సంస్థ దీనికి విస్తృత ప్రచారం కల్పించింది. తర్వాతి కాలంలో ప్రపంచ దేశాలన్నీ ఈ రోజును అధికారికంగా నిర్వహిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్