తల్లిదండ్రులకు ఫిట్స్ ఉంటే పిల్లలకు వస్తుందా?

53చూసినవారు
తల్లిదండ్రులకు ఫిట్స్ ఉంటే పిల్లలకు వస్తుందా?
ఫిట్స్ ఒకసారి వచ్చిందంటే పోదు. దీర్ఘకాలిక రుగ్మతగా ఉండిపోతుంది. ఈ మూర్ఛ వ్యాధి జన్యుపరంగా వస్తుంది. తల్లిదండ్రులకు మూర్ఛ సమస్య ఉంటే అది పిల్లలలో కూడా సంభవించే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ఉన్న పేరెంట్స్ తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి చికిత్స అందిస్తే 80 నుంచి 90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్‌ అవుతుందని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్