నేడు మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం

77చూసినవారు
నేడు మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం
ఏటా మార్చి 26న మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. మూర్ఛ అనేది నాడీ సంబంధ రుగ్మత. WHO అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధిబారిన పడ్డారు. వారిలో 80% ప్రజలు మధ్య, తక్కువ ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారు. భారత్‌లో వీరి సంఖ్య 10-12 లక్షలు ఉండొచ్చని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్