మూర్చ వ్యాధి లక్షణాలు?

72చూసినవారు
మూర్చ వ్యాధి లక్షణాలు?
మెదడులో ప్రభావితమైన భాగంపై ఆధారపడి మూర్ఛ లక్షణాలు ఉంటాయి. అవయవాలు వణకడం, ఆకస్మికంగా పడిపోవడం, తదేకంగా చూడటం, ఆందోళన, స్పృహ కోల్పోవడం, స్ట్రేంజ్‌ ఎమోషనల్ ఫీలింగ్‌, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు శ్వాస సమస్యలు, పేగు లేదా మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్