టీజీ భరత్ రాజకీయ ప్రస్థానం

84చూసినవారు
టీజీ భరత్ రాజకీయ ప్రస్థానం
*తండ్రి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశం
*2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ
*కర్నూలు నుంచి పోటీ చేసి ఓటమి
*కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు
*2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం
*తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నిక
*ఏపీ మంత్రివర్గంలోనూ చోటు