చిరంజీవి అందుకే విరాళమిచ్చారు: పవన్

54చూసినవారు
చిరంజీవి అందుకే విరాళమిచ్చారు: పవన్
మెగాస్టార్ చిరంజీవి జనసేనకు విరాళం ఇవ్వడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘అన్నయ్య చిరంజీవి నా మంచి కోరుకునే వ్యక్తి. కౌలు రైతులకు అండగా ఉండాలని పార్టీకి విరాళమిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఆర్థికంగా బలోపేతం చేస్తా. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలి.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్