ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్సీ

73చూసినవారు
ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్సీ
AP: కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశానికి యువత ఆస్తి అని, భవిష్యత్ యువతదే అని చెప్పారు.

సంబంధిత పోస్ట్