చంద్రబాబు నామినేషన్ కు ముహూర్తం ఖరారు

58967చూసినవారు
చంద్రబాబు నామినేషన్ కు ముహూర్తం ఖరారు
ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని బుధవారం పార్టీ అధికారికంగా ప్రకటించింది. నారా లోకేష్ మంగళగిరిలో రేపు నామినేషన్ వేయనున్నారు.