నేడు ‘జడ్‌-మోడ్‌’ టన్నెల్‌ను ప్రారంభించనున్న మోదీ

70చూసినవారు
నేడు ‘జడ్‌-మోడ్‌’ టన్నెల్‌ను ప్రారంభించనున్న మోదీ
జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు.శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై రూ.2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. 6.4 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగం ద్వారా ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. టన్నెల్ ఓపెనింగ్ కు ప్రధాని రానున్న నేపథ్యంలో ఆదివారం జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంబంధిత పోస్ట్