భోగి సంబరాల్లో మంచు ఫ్యామిలీ, రోజా (వీడియో)

55చూసినవారు
భోగి సంబరాల్లో మంచు ఫ్యామిలీ, రోజా (వీడియో)
తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలోని MBUలో మంచు మోహన్ బాబు, విష్ణు కుటుంబ సభ్యులతో భోగి మంటలు వేశారు. ‘కరువు, కాటకాలు మనకు రాకూడదని, రైతు, సినీ పరిశ్రమ బాగుండాలి’ అని కోరుకుంటూ మోహన్‌బాబు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్