అప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు: బాబు

84చూసినవారు
అప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు: బాబు
సీఎం జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. "జ‌గ‌న్ ప్రతిపక్ష నేతగా ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు ముద్దులు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఏం చేశారో.. ఏం చేస్తారో జగన్‌ చెప్పుకోలేకపోతున్నారు. నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్‌ అంటున్నారు. బడ్జెట్‌లో 19% సంక్షేమానికి ఖర్చు పెట్టా. జగన్‌ 10 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టారు." అని దర్శి స‌భ‌లో చంద్రబాబు ధ్వ‌జ‌మెత్తారు.