బొగ్గు గని కార్మికుల దినోత్సవం ప్రాముఖ్యత

66చూసినవారు
బొగ్గు గని కార్మికుల దినోత్సవం ప్రాముఖ్యత
మన దేశంలో ఎక్కువగా బొగ్గు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం బొగ్గు 36% కంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. రైలు వేగాన్ని పెంచడానికి బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. సిమెంట్ పరిశ్రమ, కాగితపు పరిశ్రమ వంటి అనేక పరిశ్రమలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. భూమి అడుగున ఉన్న బొగ్గుని తమ శ్రమతో మనకి అందిస్తున్నారు బొగ్గు గని కార్మికులు. వారి త్యాగాలు మరియు విజయాలను నేడు స్మరించుకుంటారు.

సంబంధిత పోస్ట్