వారికి నేడు, రేపు పెన్షన్లు పంపిణీ

59చూసినవారు
వారికి నేడు, రేపు పెన్షన్లు పంపిణీ
ఏపీలో పెన్షన్ పంపిణీ దాదాపుగా పూర్తయింది. అయితే బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్‌గా లేని 74,399 మందికి డీబీటీ ద్వారా నగదు జమ కాలేదు. వీరందరికీ నేరుగా నగదు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను పెన్షన్ యాప్‌లో అప్‌డేట్ చేశారు. ఇవాళ, రేపు పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.