ఏపీలో కాబోయే మంత్రులు వీరే?

74చూసినవారు
ఏపీలో కాబోయే మంత్రులు వీరే?
ఏపీలో రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మంత్రుల లిస్ట్ ఒక్కటి వైరల్‌గా మారింది.

6. గంటా శ్రీనివాసరావు (TDP)- మానవ వనరుల శాఖ, విద్యా శాఖ (ప్రాథమిక, మాధ్యమిక. సాంకేతిక)
7. చింతకాయల అయ్యన్న పాత్రుడు (TDP)- కార్మిక శాఖ, మత్స్య శాఖ & పాడి పంటలు
8. వంగలపూడి అనిత (TDP)- హోంశాఖ, విపత్తు నిర్వహణ.
9. కొణతాల రామకృష్ణ (JSP) - న్యాయ శాఖ, విద్యుత్ శాఖ
10. గోరంట్ల బుచ్చయ్య చౌదరి (TDP)- వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ.
11. కామినేని శ్రీనివాసరావు (BJP) - ఆరోగ్య శాఖ.