‘హిజాబ్’ వివాదం.. అధ్యాపకురాలు రిజైన్

77చూసినవారు
‘హిజాబ్’ వివాదం.. అధ్యాపకురాలు రిజైన్
తరగతి గదిలో పాఠాలు చెప్పేటప్పుడు హిజాబ్ ధరించవద్దని ఇన్‌స్టిట్యూట్ అధికారులు ఆదేశించిన సంఘటనతో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఓ ప్రైవేట్ లా కాలేజీలో ఉపాధ్యాయురాలు రాజీనామా చేసింది. అయితే కాలేజీ అధికారులు ఉపాధ్యాయురాలిని తిరిగి పాఠశాలకు హాజరవమంటూ రిక్వెస్ట్ లెటర్ పంపించారు. ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకుని జూన్ 11న తిరిగి వస్తుందనే హామీని ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్