మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి (వీడియో)

50చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఓ స్థలానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే వెళ్లగా గొడవ జరిగింది. ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి కొట్టాడని, అవమానకరంగా తిట్టాడని గ్రామానికి చెందిన భూక్యా చంటి తల్లి పురుగుల మందు తాగారు. దాంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్