ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణం.. షాకింగ్ వీడియో

77చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న పైకప్పు శనివారం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ తాజాగా బయటికొచ్చింది. ఈ వీడియోలో ట్యాంకర్‌ను పైకి లేపుతున్న పలువరు కూలీలకు గాయాలవగా షట్టరింగ్ కింద పనిచేస్తున్న ఓ కార్మికుడు కొద్దిలో తప్పించుకున్నాడు. ప్రమాదంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్