షర్మిలతో జగన్ ప్రపోజల్ ఇదే

60చూసినవారు
షర్మిలతో జగన్ ప్రపోజల్ ఇదే
2019లో జగన్‌ సీఎం అయిన రెండు నెలలకు డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్‌లో జగన్ ప్రపోజల్ పెట్టినట్లు వైఎస్ విజయమ్మ మంగళవారం తెలిపారు. జగన్ చెప్పింది ఏంటంటే... ‘‘పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్లు వస్తారు. నీకు అల్లుడు, కోడలు వస్తారు... మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు. కాబట్టి విడిపోదాం’’ అన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తులు పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది’’ అని విజయమ్మ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్