ఈ వీడియో మీ కోసమే.. ఆర్కే రోజా సంచలన పోస్ట్

72చూసినవారు
‘సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఈ వీడియో మీ కోసమే’ అని మాజీమంత్రి ఆర్కే రోజా సంచలన పోస్ట్ పెట్టారు. బెల్ట్ షాపులో చిన్న పిల్లాడు పని చేస్తున్న వీడియోను ఇవాళ ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి పలు విమర్శలు చేశారు. ‘‘ఇదిగోండి.. ఇదెక్కడో కాదు.. యనమల రామకృష్ణుడి సొంత మండలం తొండంగి, హోంమంత్రి పక్క నియోజకవర్గంలో వైన్‌షాపును తలదన్నేలా బెల్ట్ షాపు ఉంది’’ అని రోజా అన్నారు. ఏపీ పోలీసులకు కూడా ట్యాగ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్