రాజమండ్రిలో పులి సంచారం(వీడియో)

63చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుత కలకలం సృష్టించింది. నగర శివారులో చిరుత పులి సంచారంతో జనం హడలిపోయారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఒక కార్యాలయం సీసీ కెమెరాలో పులి సంచారం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేప్టటారు.

సంబంధిత పోస్ట్