Nov 19, 2024, 14:11 IST/జనగాం
జనగాం
చేర్యాల: ఛలో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల
Nov 19, 2024, 14:11 IST
ప్రజా పాలన విజయోత్సవ సభ నిర్బంధాల పాలనకు చరమగీతం పాడి, ప్రజా పాలనకు పునాదివేసి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవ సభ మంగళవారం వరంగల్ వేదికగా జరుగుతుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.