చేర్యాల డివిజన్ ఏర్పాటు పై బీఆర్ఎస్ నాయకులతో దిశా నిర్దేశం

81చూసినవారు
చేర్యాల డివిజన్ ఏర్పాటు పై బీఆర్ఎస్ నాయకులతో దిశా నిర్దేశం
చేర్యాల మండలకేంద్రంలో మంగళవారం ఈడెన్ గార్డెన్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ నాలుగు మండలాల్లో మనందరం చాలా ఐక్యంగా సంవత్సరంలోపు అన్ని కార్యక్రమాలు చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్