చేర్యాల: జితేందర్ రెడ్డి తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

66చూసినవారు
చేర్యాల: జితేందర్ రెడ్డి తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా
చేర్యాల మండలం పెద్దరాజుపేటకు చెందిన బొంగరం జితేందర్ రెడ్డి తండ్రి బొంగరం రాములు వెన్నుపూస చికిత్స కోసం హాస్పిటల్ లో చేరారు. వైద్య ఖర్చులకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుండటంతో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని సంప్రదించగా ఆయన ఎల్ఓసిని మంజూరు చేయించారు. చికిత్స అనంతరం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి జితేందర్ రెడ్డి తండ్రిని మంగళవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్