మహబూబాబాద్: చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

85చూసినవారు
మహబూబాబాద్: చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
గిరిజన శాఖలో గత 24 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగం చేస్తున్న వారిని తక్షణమే ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వట్టెం ఉపేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల ఆవరణలో నవంబర్ 29న శాంతి యుత మాహా ధర్నా, డిసెంబర్ 12న జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్