క్యాట్ పరీక్షలో శ్రీ చైతన్య విద్యార్థుల హవా

69చూసినవారు
క్యాట్ పరీక్షలో శ్రీ చైతన్య విద్యార్థుల హవా
క్యాట్ ఒలంపియాడ్ పరీక్షలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాట్ పరీక్షల్లో పుత్తూరు పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. గణితంలో-31 మంది, భౌతిక శాస్త్రంలో 23 మంది, రసాయనిక శాస్త్రంలో 19 మంది. లెవెల్ -2 పరీక్షకు మొత్తం 73 మంది విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. శరవణ మంగళవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you