వైకాపా రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి రాజీనామా

76చూసినవారు
వైకాపా రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి రాజీనామా
సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయ మాజీ ఛైర్మన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి శనివారం వైకాపా కి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్