వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లును పకడ్బందీగా చేపట్టాలి

68చూసినవారు
వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం వెంకటగిరిలో కలెక్టర్, వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్