గిరిజన పిల్లలు మహిళలకు బట్టలు పంపిణీ చేసిన మాజీ సైనికులు

69చూసినవారు
గిరిజన పిల్లలు మహిళలకు బట్టలు పంపిణీ చేసిన మాజీ సైనికులు
బొబ్బిలి మండలం ఎరకొందరవలస గ్రామంలో శుక్రవారం వీర బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ట్రెజరర్ వి. ఎన్ శర్మ పర్యవేక్షణలో గిరిజన పేద పిల్లలకు, వృద్ధులకు చీరలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వనమిత్ర కృష్ణ దాస్ మాట్లాడుతూ బొబ్బిలి శివారు గిరిజన ప్రాంతాలైన మైసూర వలస గ్రామాల్లో నిరుపేదలు ఉన్నారని. సామాజిక వేత్తలు స్పందించి విరాళాలు ఇవ్వాలని శుక్రవారం కోరారు.
Job Suitcase

Jobs near you