బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి కొత్త ప్రచార రథానికి పూజలు

1902చూసినవారు
ఎన్నికల హడావిడి జోరందుకుంది. ఎటు చూసినా పార్టీ కార్యకర్తల నినాదాలు, రకరకాల జెండాలు, ఇంటింటి ప్రచారాలే కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ఎన్నికల ప్రచార రథానికి బొబ్బిలి శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు బుధవారం పూజలు చేశారు. కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవం చేసారు. ఈ కార్యక్రమం లో శంబంగి వేణు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్