గరివిడి మండలం, గెడ్డపువలస గ్రామములో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులకు 365 రోజులు ఆదాయం వచ్చేటట్లు ఎటిఎం మోడల్ అనగా 15రకాల కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంప జాతి, వంగ, టమాట, మిరప, క్యాబేజి, కొత్తిమీర, పాలకూర, ముల్లంగి, బీట్రూట్, బెండ, చిక్కుడు, వేసుకోవాలన్నారు ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ అధికారి ప్రకాష్. ప్రకాష్ఆధ్వర్యంలో గెడ్డపువలస ప్రకృతి వ్యవసాయ కార్యకర్తల సుశీల తుమ్మగంటి శంకరరావు శుక్రవారం పాల్గొన్నారు.