గెడ్డపువలస గ్రామంలో గ్రామ సభ

356చూసినవారు
గెడ్డపువలస గ్రామంలో గ్రామ సభ
గరివిడి మండలం, గెడ్డపువలస గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామసభ బుధవారం నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రకృతి వ్యవసాయ కార్యకర్త తుమ్మగంటి సుశీల మాట్లాడుతూ ప్రకృతి వనరులును కాపాడటం మనందరి భాద్యత, ప్రకృతిలో లభ్యమయ్యే ఆకులుతో ఎక్కువ రోజులు నిల్వ ఉండే కాషాయాలు, ద్రావణాలు తయారు చేసుకొని రైతులు ప్రస్తుత పంటలకు అనుగుణంగా పురుగులు, తెగుళ్లు నివారణ చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్