ఆర్ఇసిఎస్ పై పోరాటం చేస్తా

69చూసినవారు
చీపురుపల్లి పట్టణంలో ఉన్న ఆర్ ఇ సి ఎస్ సంస్థపై పోరాటం చేస్తానని జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. శనివారం చీపురుపల్లిలో ఆర్ఇసి ఎస్ విద్యుత్ కేంద్రం వద్ద ఆయన విలేకరుల సమస్యలు నిర్వహించారు. చీపురుపల్లికి గుండెకాయ లాగా ఉండే మరింత అభివృద్ధి చేస్తామని అందరికీ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you