పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ

51చూసినవారు
గజపతినగరం మండలంలోని కొనిసి గ్రామంలో శనివారం కలర్ గ్రానైటి తవ్వకాలపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇంచార్జ్ డిఆర్ఓ సుదర్శనదొర పర్యవేక్షణలో జరిగింది. గ్రామ పెద్ద శీరంరెడ్డి రాంకుమార్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం రావలసిన సదుపాయాలు సక్రమంగా అందజేయాలన్నారు. యజమాని వీరేష్ కుమార్ హట్టి, కాలుష్య నియంత్రణ అధికారి సరిత, జిల్లా భూగర్భ శాఖ అధికారి సూర్యచంద్రరావు, కంపెనీ జియాలజిస్ట్ రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్