జామి మండలం జెన్నివలస గ్రామంలో మూడో విడత వైయస్సార్ ఆసరా మీటింగును సర్పంచ్ శ్రీరెడ్డి చంద్ర నాయుడు లైవ్ కండక్ట్ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక సచివాలయంలో నిర్వహించారు. సర్పంచ్ శ్రీరెడ్డి చందు నాయుడు మాట్లాడుతూ ఆసరా పథకం వలన మహిళల్లో సీఎం జగన్ గారు మరింతగా చూడు దక్కించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యం మాస్టారు, వైస్ ప్రెసిడెంట్ సన్యాసినాయుడు, డ్వాక్రా మహిళలు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ డి అప్పారావు, వాలంటీర్లు గణపతి తదితరులు పాల్గొన్నారు.