ఈపిఎఫ్ కనీస పింఛను రూ. 9 వేలకు పెంచాలి

82చూసినవారు
ఈపిఎఫ్ కనీస పింఛను రూ. 9 వేలకు పెంచాలి
ఈపిఎఫ్ కనీస పింఛను రూ. 9వేలు చెల్లించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలోని గాంధీ విగ్రహానికి శనివారం వినతిపత్రం అందించారు. ఎఐటియుసి నాయకులు మొయిద పాపారావు, సిఐటియు నాయకులు కె రామారావు, ఐఎఫ్ టియు నాయకులు కాళ్ల అప్పలసూరి, కురిటి సింహచలం మాట్లాడుతూ దేశంలో 70 లక్షలు మంది ఈపిఎఫ్ పింఛను దారులు ఉన్నారని బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కి పైసా పెంచలేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్