భామిని నూతన ఏపీఎంగా చక్రపాణి

53చూసినవారు
భామిని నూతన ఏపీఎంగా చక్రపాణి
భామిని మండల మహిళా సమాఖ్య నూతన ఏపీఎంగా మీసాల చక్రపాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మండల మహిళా సమాఖ్య సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్బంగా కంప్యూటర్ ఆపరేటర్ ఎస్.రాజ్ కుమార్, అకౌంటెంట్ బి.కృష్ణవేణి, సీ.సీలు డి.కేశవ, వి.చిట్టిబాబు, ఎస్. సూరమ్మ, కె.సుధ, లత పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్