డిప్యూటీ సీఎం ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

1045చూసినవారు
డిప్యూటీ సీఎం ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు
సాలూరు పట్టణంలో బుధవారం స్థానిక రామా థియేటర్ వద్ద నుండి డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర నివాసం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జాతీయ రహదారి గుండా అంగన్వాడిల జిల్లా ఉప కార్యదర్శి బలగ రాధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మధరావు, సిఐటియు జిల్లా ఉప కార్యదర్శి ఎన్ వై నాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్