మక్కువ జనసేన నాయకులు పెంట తిరుపతిరావు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును, , మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది పెంట తిరపతి రావు తో పాటు పార్వతీపురం జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాడ మోహన్ రావు, మండలం జనసేన నాయకులు కలవడం జరిగింది