Dec 26, 2024, 11:12 IST/
'పుష్ప-2’.. 21 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
Dec 26, 2024, 11:12 IST
సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విడుదలైన 'పుష్ప-2' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 21 రోజుల్లో రూ. 1705 కోట్ల (గ్రాస్) వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది. హిందీలో ఈ సినిమా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.