తానూర్: మధ్యాహ్న భోజన కార్మికుల ఒంటి కాలుపై నిరసన

62చూసినవారు
తానూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 6వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఒంటి కాలిపై నిల్చొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్